
అమెరికాలో గ్రీన్ కార్డుల దరఖాస్తులను………….. ఆరు నెలల్లోపు ప్రాసెస్ చేయాలనే ప్రతిపాదనను……… అమెరికా అధ్యక్షుడి అడ్వైజరీ కమిషన్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సిఫారసు ఆమోదం కోసం… శ్వేత సౌధానికి పంపించనున్నారు. ఆసియా అమెరికన్లు, నేటివ్ హవాయిన్స్ , పసిఫిక్ ఐలాండర్స్ పై నియమించిన అడ్వైజరీ కమిషన్ … సిఫార్సును అమలు చేస్తే……. గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న చాలా మంది భారత అమెరికన్ల కల సాకారం కానుంది
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website:
☛ Subscribe for Latest News –
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
——————————————————————————————————-
source